వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయం వద్దకు చేరుకున్న అభిమానులకు ఆయన అభివాదం చేస్తుండగా ఆయన చేతికి ధరించిన ఉంగరం బయటపడింది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు నాయుడు కూడా తన ఫిట్ నెట్ కోసం టైటానియం స్మార్ట్ రింగ్ ధరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్ కూడా అదే తరహా ఉంగరం ధరించడం గమనార్హం

YSR Congress Party leader and former Chief Minister Y.S. Jagan Mohan Reddy arrived at Gannavaram on Monday evening from Bengaluru. While greeting his supporters who had gathered at the airport, a ring on his hand was noticed. It is noteworthy that previously, Chandrababu Naidu also wore a titanium smart ring for his fitness. Currently, Jagan is seen wearing a similar type of ring.

#YSJagan #YSJaganMohanReddy #TitaniumSmartRing #ChandrababuNaidu #HealthTech #SmartRing #FitnessTracking #TeluguNews #PoliticalLeaders #HealthMonitoring #TechInPolitics

Also Read

జగన్ పల్నాడు వెళ్తే బాబుకు భయం అదే! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-fear-with-jagan-tour-of-palnadu-ex-minister-sailajanath-comments-440085.html?ref=DMDesc

జగన్ ఇక్కడికి రావొద్దు.. పల్నాడు పోలీసుల షాక్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-police-denied-permission-to-ys-jagans-sattenapalli-tour-tomorrow-here-is-reason-440075.html?ref=DMDesc

వైసీపీకి కొత్త వ్యూహకర్త - జగన్ ఏరి కోరి ఎంపిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-finalised-the-new-strategist-for-ysrcp-as-reports-439989.html?ref=DMDesc